మా website ద్వారా జన్మ,నామ నక్షత్ర ఫలితములను ఉచితముగా పొందవచ్చు ఇందులో మీ జన్మ నక్షత్ర ప్రకారము మీకు కలుగు శుభాలు మీ అధృష్ట సంఖ్యలు సంవత్సరములు, వారములు శుభలగ్నాలు, శుభారత్నము మొత్తము 10 పేజీలు ఉచితముగా పొందవచ్చు
ఉచిత జాతకం క్లిక్ చెయ్యండి వచ్చిన బాక్స్ లో
- మీ సమస్య వ్రాయండి మీ పూర్తిపేరు 3. జననతేదీ. 4. జన్మసమయం 24 గంటల ఫార్మాట్ లో 5. దేశం , 6 రాష్టం , 7. జన్మ స్థలము (40 కిలోమీటర్ల లోపు నియర్ సిటి వివరములు) 8. మీ గోత్రం ,9. మీ ఈ మెయిల్ ఐడి 10 మీ మొబైల్ నెంబరు వివరములను నింపి మీరు తెలుగు లేదా ఇంగ్లిష్ భాష క్లిక్ చేసి సబ్ మిట్ క్లిక్ చెయ్యండి
మీకు జన్మ సమయ వివరములు రాశి,నవాంశ చక్రము, జన్మ నక్షత్ర ఫలితము ప్రస్తుత సంవత్సర గోచార ఫలితములు మీ జాతకరీత్యా అష్టక వర్గ ఫలితములు ,10 పజిల జాతకము మీ మెయిల్ కు పంపుతాము
మా website ద్వారా 500/- రూపాయల విలువకలిగిన పూర్తి జాతకము దోషనివారణ ఫలితములు పొందిన వారికి 400/- రూపాయలు విలువకలిగిన 70పేజీల వర్శఫల నవగ్రహ సంచార గోచార ఫలితము ప్రతి సంవత్సరము పుట్టినరోజున జన్మదిన కానుకగా ఉచితముగా మెయిల్ చెయ్యబడుతుంది. శుభమస్తు !
గమనిక మా లక్ష్మీగణపతి పీఠములో గ్రహదోషనివారణకు పూజలు హోమములు జరుగును పూజ హోమములలో పాల్గొనువారు సంప్రదించండి.
పూర్తి వివరములకు మీరు info@ganeshastrology.in, telugujathakam4@gmail.com ఈ మెయిల్ ద్వారా సంప్రదించండి శుభమస్తు !