వార్షిక జాతకం

ప్రస్తుతము జరుగుతున్న సంవత్సరమునందు జరుగు శుభా శుభాలను తెలుసుకొని అనుకూల ప్రతికూల పరిస్థితులయందు చేయవలసిన పూజ, జపం, హోమం, దానముల వలన శుభాఫలితములను పొందవచ్చు. ప్రస్తుత సంవత్సరములో మీరు జన్మించిన తేదీ నుండి ఒక సంవత్సర ఫలితాంషములు మీ మెయిల్ ద్వారా పొందవచ్చు

ఇందులో మీకు ఈ క్రింది విషయాలు వివరించబడును

  1. జన్మ కుండలి
  2. వర్శఫల కుండలి
  3. గ్రహ సంచార ఫలితము
  4. ప్రస్తుత దశాఫలితము
  5. ఏల్నాటి శని సంచార ఫలితములు
  6. దోషనివారణ సూచనల రిపోర్ట్

సంవత్సర జాతకఫలితము కొరకు క్లిక్ చెయ్యండి

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి