పూజ & సేవలు

మీ జాతకమును సంపూర్ణముగా పరిశీలించి దోషనివారణకు పూజలు మా లక్ష్మీగణపతి పీఠము ,గణేష్ జ్యోతిష్యాలయమునందు నిష్ణాతులైన పండితులచే జరిపిస్తాము మీరు స్వయముగా పాల్గొనవచ్చు లేదా జపముచేసి ప్రసాదము పోష్టు లేదా కోరియద్వార పంపబడును.

మీ జాతకము ప్రకారము కావలసిన పూజలు నిర్వహించుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.

  1. విద్య,ఉద్యోగ,వ్యాపార,నరఘోష,కుజ,కాలశ్ర్పదోష నివారకు తరచుగా విఘ్నాలు కలుగుతున్నప్పుడు విజయ ప్రాప్తికి – లక్ష్మీగణపతి పూజ అభిషేకము
  2. విద్య విఘ్నములు తొలగుటకు – సరస్వతి సూక్త పారాయణము పూజ
  3. సకల కార్య విజయమునకు – చండీపారాయణము శ్రీ చక్రార్చన పూజ
  4. వ్యాపార అభివృద్ధికి ఐశ్వర్య ప్రాప్తికి – మహాలక్ష్మి పూజ శ్రీసూక్త పారాయణము
  5. సర్వశుభాలకు కుటుంబ కుటుంబ తేజోఅభివృద్ధి – గాయత్రి పూజ
  6. నవగ్రహ సంచార దోషనివారణకు గ్రహమూల అనుగ్రహమునకు – సంపూర్ణ నవగ్రహ అష్టోత్తరపూజ
  7. జాతకరీత్యా కుజ ,కాలసర్ప దోషనివారణకు – సుబ్రహ్మణ్య పూజ రాహుకేతు పూజ
  8. జాతకరీత్యా జన్మ నక్షత్ర శాంతికి ,తలచిన పనులయందు విజయమునకు

-మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రభిషేకము

  1. జాతకరీత్యా దోషనివారణకు కార్యసిద్ధికి ,సర్వశుభాలు కలిగించుటకు

– ఉమామహేశ్వర కళ్యాణము

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి