శుభ యంత్రాలు

సకల శుభాలు కలిగించే యంత్రములు జపహోమపూజలు జరిపించి మీకు కావలసిన యంత్రము పూజా ప్రసాదము పోష్టు లేదా కొరియర్ ద్వారా పంపబడును.

  1. గృహ, స్థల, వ్యాపార పరిశ్రమలయందు వాస్తు దోష పరిహారమునకు, వాస్తు మత్స్య యంత్రమునకు జప పూజా సంస్కారములు జరిపి వాస్తు హోమము చేయబడును

వాస్తు మత్స్య యంత్రము కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి

  1. మహాలక్ష్మీయంత్రమును పూజా మందిరములో గాని వ్యాపార పరిశ్రమలందు గాని ఉంచుట వలన ఋణబాధలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధి ధనలాభాములు కలుగును.

 వాస్తు మత్స్య యంత్రము కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి

  1. నరఘోష యంత్రమును ఇంటియందు వ్యాపార స్థలమునందు, పరిశ్రమలందు ఉంచిన ఈర్ష్య అసూయలు, అధికారుల ఒత్తిడి, ధృష్టి దోషములు, కలవరము, భయములను పోగొట్టి సుఖసౌఖ్యము కలిగించును

నరఘోష యంత్రము కొరకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి

  1. శ్రీ అంజనేయ యంత్రము పూజా మందిరములో ఉంచి పూజించుట వలన గ్రహబాధలు, ప్రయోగ దోషాలు, భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగి మనఃశాంతి ఆరోగ్యము సుఖసౌఖ్యము కలుగును.

శ్రీ అంజనేయ యంత్రము కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి.

  1. కుబేర యంత్రమును వ్యాపార స్థలమునందు, పరిశ్రమలందు స్థాపించుట వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి కుబేర అనుగ్రహమున ధనలాభాములను పొందగలరు

కుబేర యంత్రము కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి.

  1. జాతకరీత్యా నవగ్రహ సంచార దశాంతర్దశ దోషనివారణకు శరీరమునందు ధరించు యంత్రములు పూజా,జపము అభిషేకము చేసి ధరించుట వలన గ్రహదోషనివారణ సుఖశాంతులు కలిగించును

మీ జాతక / గోచరా రీత్యా దరించవలసిన (తాయత్తు ) యంత్రము కోరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి . 

           జాతకరీత్యా శుభరత్నధారణ రిపోర్ట్  కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి