మీ జాతకమును సంపూర్ణముగా పరిశీలించి దోషనివారణ జపములు మా లక్ష్మీగణపతి పీఠము ,గణేష్ జ్యోతిష్యాలయమునందు నిష్ణాతులైన పండితులచే జరిపిస్తాము మీరు స్వయముగా పాల్గొనవచ్చు లేదా జపముచేసి ప్రసాదము పోష్టు లేదా కోరియద్వార పంపబడును.

మీ జాతకము ప్రకారము కావలసిన జపము నిర్వహించుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
| నవగ్రహ జపములు | జపసంఖ్య |
| సుర్య గ్రహము | 7200 |
| చంద్ర గ్రహము | 12000 |
| కుజ గ్రహము | 8400 |
| బుధ గ్రహము | 20400 |
| గురు గ్రహము | 19200 |
| శుక్ర గ్రహము | 24000 |
| శని గ్రహము | 22800 |
| రాహు గ్రహము | 21600 |
| కేతు గ్రహము | 8400 |
