శుభ ముహూర్తం

భారతీయ సంప్రదాయములందుసుముహుర్తము ప్రధానమైనది. గ్రహాల అనుకూల స్థితి ఉన్న సరైన సమయంలో చేసే శుభకార్యములు విఘ్నాలు లేకుండా సజావుగా నడిచి విజయవంతముగా సంపూర్ణ శుభఫలితాలను అందిస్తాయి.కొన్ని సందర్బాలలో జాతకములో ఉన్న దోషాలను కుడా సరైన ముహూర్తమునకు చేసే శుభకార్యముల వలన దోషనివారణ చేసుకోవచ్చు జన్మ నక్షత్రo ,జాతకం లేదా నామనక్షత్రం గోచారం ఆధారంగా మీకు కావలసిన శుభాముహుర్తమును s శాస్త్రీయముగా నిర్ణయించి పి.డి.ఎఫ్.ఫైల్ ఫార్మాట్ లో మీ ఈ మెయిల్ ద్వారా పంపుతాము

మీకు కావలసిన సుముహుర్తమును క్లిక్ చెయ్యండి

  1. నామకరణము
  2. అన్నప్రాశన
  3. కేశఖండనము
  4. నూతన గృహ నిర్మాణము
  5. నూతన గృహప్రవేశము
  6. నిశ్చయ తాంబూలాలు
  7. వివాహము
  8. ఉపనయనము
  9. వ్యాపార ప్రారంభము
  10. వాహనము కొనుటకు
  11. భూమి కొనుటకు
  12. ఉద్యోగ ప్రవేశము
  13. వీసా అప్లయి
  14. షష్టిపూర్తి

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి