హోమం

మీ జాతకమును సంపూర్ణముగా పరిశీలించి దోషనివారణకు అభిషేకములు, హోమములు మా లక్ష్మీగణపతి పీఠము, గణేష్ జ్యోతిష్యాలయమునందు నిష్ణాతులైన పండితులచే జరిపిస్తాము మీరు స్వయముగా పాల్గొనవచ్చు లేదా జపముచేసి ప్రసాదము పోష్టు లేదా కోరియద్వార పంపబడును.

మీ జాతకము ప్రకారము కావలసిన అభిషేకము ,హోమము నిర్వహించుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.

  1. జాతకరీత్యా మరియు గోచరరీత్యా నవగ్రహ సంచార దోషనివారణకు నవగ్రహ అనుగ్రహమునకు

సంపూర్ణ నవగ్రహ హోమము

  1. ఆర్థిక ఇబ్బందులు తొలగుటకు ఐశ్వర్యలాభామునకు ఉద్యోగ,వ్యాపార అభివృద్ధికి

కుబేర పాశుపత అభిషేకము , హోమము

  1. వివాహ ఆటంకములు తొలగి సలక్షణమైన వరుడు / వధువు లభిoచుటకు

కన్యా / గౌరీ పాశుపత అభిషేకము హోమము

  1. జాతకరీత్యా జన్మనక్షత్ర శాంతికి, సకల శుభాలకు తలచిన పనులయందు విజయమునకు

నక్షత్ర పాశుపత అభిషేకము, హోమము

  1. కుజదోష నివారణకు వైవాహిక ఇబ్బందులు తొలగుటకు

అంగారక పాశుపత అభిషేకము, హోమము

  1. నవగ్రహ దోషము తోలగుటకు

నవగ్రహ పాశుపత అభిషేకము, హోమము

  1. జాతకరీత్యా కాలసర్ప దోషనివారణకు

సర్పసూక్త లలితా సహస్రనామ హోమము

  1. విద్యా విఘ్నాలు తొలగి ఉత్తిర్ణత పొందుటకు

సరస్వతి జపము, హోమము

  1. వ్యాపార అభివృద్ధికి ఐశ్వర్యాభివృద్ధి కి

మహాలక్ష్మి జపము, హోమము

  1. మృత్యు భయనివారణకు, ఆరోగ్య ప్రాప్తికి

అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము

  1. సర్వశుభాలకు, గృహవ్యాపార, అభివృద్ధికి, శతృబాధ నివారణకు

సుదర్శన మహా మంత్ర జపము, హోమము

  1. సర్వ శుభాలకు, కుటుంబ అభివృద్ధికి

గాయత్రి జపము, హోమము

  1. సర్వశుభాలకు తేజోవృద్ధికి నరఘోష నివారణకు

చండీ పరాశక్తి పారాయణము, హోమము

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి