జ్యోతిష్యం

మా గణేష్ ఆష్ట్రాలజి website ద్వారా జననతేదీ,  జన్మసమయం, జన్మ స్థలం ఆధారంగా భారతీయ జ్యోతిష గణితమైన మీ జాతక చక్రాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహము, సంతానం, ఆరోగ్యం, విదేశీప్రయాణం మొదలైన ముఖ్యవిషయాలను తెలియజేస్తుంది మరియు మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోషనివారణకు చేయవలసిన పూజా, జప, హోమశాంతి వివరములు సంపూర్ణ జాతకఫలితములు మీ ఈ మెయిల్  ద్వారా పొందండి .

బెసిక్ క్యాలిక్యులేషన్:

  1. జన్మవివరములు
  2. రాశి చక్రము
  3. అంశ చక్రము
  4. భావచక్రము
  5. ద్వాదశ లగ్న చక్రములు
  6. జననకాల దశ
  7. వింశోత్తరి దశాంతర్దశలు

మొత్తం  25 పేజీలు బెసిక్ క్యాలిక్యులేషన్ కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి.

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంపూర్ణ జాతకము:

  1. జనన సమయ పంచాంగ గోచార ఫలితము
  2. జన్మ వివరములు
  3. రాశిచక్రము
  4. అంశ చక్రము
  5. జాతక భావ ఫలితములు
  6. దశా అంతర్దశా ఫలితములు
  7. గోచార ఫలితములు
  8. వృత్తి , వివాహ, వ్యాపార ,నూతన నిర్మాణములకు అనుకూల తేదీలు
  9. అష్టకవర్గ ఫలితములు
  10. మీ సమస్య పరిష్కార సూచనలు రిపోర్ట్

సంపూర్ణ జాతక ఫలితముల కొరకు  ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి.  

ఉచిత జాతకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి