నమస్కారము ! బ్రహ్మశ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రిగారు స్మార్త వైదీక జ్యోతిష పురోహితులు. వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు తామ్రపత్ర గ్రహిత, వాస్తు జ్యోతిష పండితులు, కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తమ్మర గణపతిశాస్త్రి గారి కుమారులు వీరు గత 15 సంవత్సరములుగా వైదీక క్రతువులు, దేవాలయ ప్రతిష్టలు, మరియు విశ్వశాంతి కొరకు పుణ్యక్షేత్రములందు, హోమక్రతువులు నిర్వహిస్తున్నారు. వీరు సుముహుర్తములు,జాతకనిర్ణయం చేయుట సమస్యలు సులభముగా పరిష్కరించుటలో నిష్ణాతులు వీరియొక్క విశ్లేషణాత్మక ప్రతిభకు గుర్తింపుగా హైదరాబాద్ స్టార్ ఆష్ట్రాలాజికల్ రీసెర్చ్ సెంటర్ గ్రహవాణి జ్యోతిష్యాలయం వారిచే నగర కేంద్ర గ్రంధాలయమునందు ది. 31-08-2014 న హైదరాబాద్ బి.జె.పి శాసన సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు భాగ్యలక్ష్మీ దేవాలయం ఛైర్మెన్ శ్రీమతి శశికల గార్లచే జ్యోతిషరత్న అను బిరుదును ప్రదానం చేశారు.
భారతీయులకు నేడు ప్రతి శుభాకార్యమునకు జ్యోతిష శాస్త్రము ముఖ్య అవసరమైయున్నది. విద్య, ఉద్యోగ, విదేశీయానము, వ్యాపార, క్రయవిక్రయ, వ్యవసాయ, నూతన గృహము, పరిశ్రమల నిర్మాణములు, గృహప్రవేశము, ఉన్నత విద్యలయందు, కుటుంబములోని వివాహ శుభకార్యములందు కలుగు ఆటంకములు, కుజ కాలసర్ప, ఏల్నాటిశని, నవగ్రహా సంచార దోషములను జాతక పరిశీలన ద్వారా అందరికి తెలుగు మరియు ఇంగ్లిష్ లో జాతక ఫలితములు అందించాలనే సదాశాయముతో గణేష్ ఆష్ట్రాలజి తెలుగు & ఇంగ్లీష్ వెబ్ మెయిల్ సర్వీస్ ప్రారంభించారు.
ఇందులో మీరు మా సంస్థద్వారా ఈ క్రింది సేవలను పొందవచ్చు!
- 1. బెసిక్ క్యాలిక్యులేషన్, 2. సాధారణ జాతక ఫలితములు, 3. దశా అంతర్దశా ఫలితములు, 4. సంవత్సర ఫలితము, 5. మ్యారేజ్ మ్యాచింగ్ ఫలితము ( వధూవరుల వివాహ పొంతనములు ), 6. జాతకదోష నివారణ ఫలితములు, 7. సుముహుర్త నిర్ణయము, గృహ, వ్యాపార, వాస్తు, నరఘోష నివారణకు ఆర్థిక ఇబ్బందులకు, నవగ్రహ పూజ, తగిన యంత్రములు, జప హోమ తర్పణాది పూజలు జరిపించబడును.
- మా సంస్థ ద్వారా మీరు సంఖ్యాశాస్త్ర ఫలితము, జన్మ నామ నక్షత్ర ఫలితములను ఉచితముగా పొందవచ్చు
- మీ వివరములు మా website ద్వారా పంపిన మరుసటి రోజు మీకు ఈమెయిల్ ద్వారా జాతకఫలితములు మీ మెయిల్ కు సెండ్ చేస్తారు.