జాతకరీత్యా, గోచారరీత్యా శుభరత్నధారణ
జాతకరీత్యా, గోచారరీత్యా నవగ్రహములు బలహినముగా ఉన్నప్పుడు గ్రహములకు సూచించిన శుభలక్షణ రత్నాలు ధరించడం వలన గ్రహముల దోషప్రభావాన్ని తగ్గించవచ్చని వరాహమిహిరుడు, మంత్రేశ్వరుడు మొదలైన శాస్త్రకారులుతెలియజేశారు. జాతకము సంపూర్ణముగా పరిశీలించి సూచించిన శుభరత్న ధారణ వలన మనస్సు ఉత్తేజితం చెంది చేయుప్రయత్నములందు విజయమును పొందుతారు. మీ ఈ మెయిల్ ద్వారా జాతకరీత్యా శుభరత్నధారణ రిపోర్ట్ పి.డి.ఎఫ్ ఫైల్ ఫార్మాట్ లో పొందవచ్చు
జాతకరీత్యా శుభరత్నధారణ రిపోర్ట్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి