భారతీయ సంస్కృతిలో వివాహము ముఖ్య పాత్ర వహిస్తున్నది. వైవాహిక జీవితము అన్యోన్యత సుఖ సౌఖ్యములతో వర్థిల్లుటకు వధూవరుల జాతకములను సమగ్రంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. వధూవరుల జాతకమునందు కుజదోషము, రాశిమైత్రి, గ్ర్హమైత్రి, గణమైత్రి, యోనికూటమి, నాదికుటమి దోషములను పరిశీలించి దోషనివారణ మార్గములు, అనుకూలము ప్రతికూల ఫలితములను మీ ఈ మెయిల్ ద్వారా పి.డి.ఎఫ్ ఫైల్ ఫార్మాట్ లో పొందవచ్చు
వివాహ గుణపొంతనముల ఫలితము కొరకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి